సీఎం విజయ్… ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్

తమిళనాడులో కొత్త నాయకులు రాబోతున్నారు. ఎన్నికల తరువాత రాజకీయ తెర మీద నేతలు కూడా మారిపోయారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎం గా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం పళని స్వామి వ్యవహరించారు. ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది. ఆయన నాయకత్వంలోని అన్నా డీఎంకే కూటమికి 51 సీట్లు మాత్రమే దక్కాయి. అదే సమయంలో డీఎంకేకు 74 సీట్లు వచ్చాయి. దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా డీఎంకేకు దక్కనుంది. ఇక డీఎంకే అధినేత ముఖ్యమంత్రిగా ఈ...