GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 6:51 pm Posted by : GURU SWAMY

సీఎం విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రూ.75 వేల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు.

రూ.75 వేలు పైబడిన రుణాల్లో రూ.35 వేలు మాఫీ.

విజయ్ ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తమిళనాడు రైతులు.