సీఎం విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రూ.75 వేల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు. రూ.75 వేలు పైబడిన రుణాల్లో రూ.35 వేలు మాఫీ. విజయ్ ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తమిళనాడు రైతులు.