GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 12:02 pm Digital Edition : GURU SWAMY

సీఎం విజయ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..!

సీఎం విజయ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..!

8 వేల కొత్త ప్రైవేట్ ఆస్పత్రులకు తాత్కాలిక అనుమతులు ఇవ్వనున్న తమిళనాడు ప్రభుత్వం.

ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్ చేస్తే, వెంటనే తాత్కాలిక సర్టిఫికెట్లు జారీ.

పూర్తిస్థాయి తనిఖీల అనంతరం శాశ్వత అనుమతులు మంజూరు చేయనున్న ఆరోగ్యశాఖ.

ఆరోగ్య సేవలను వేగంగా విస్తరించే దిశగా తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం.