సుందర కుప్పం దిశగా అభివృద్ధి పనులు
* పచ్చదనం,పరిశుభ్రత పనులను పరుగులు పెట్టిస్తున్న కమిషనర్ వి. శ్రీనివాసరావు. * చెత్తా,చెదారం, ప్లాస్టిక్ పై ప్రజల్లో చైతన్యానికి ప్రాధాన్యం. * చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కుప్పం మున్సిపల్ పరిధిలో పనులు. కుప్పం, సెప్టెంబర్ 20(గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్రంలోనే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం లో సుందర కుప్పం కోసం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కుప్పం పురపాలక సంఘం పరిధిలో కుప్పం సుందరీకారణ పనులు జోరుగానే జరుగుతున్నాయి. కుప్పం పురపాలక సంఘం...