సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆలయ శుద్ధి వాస్తు హోమం
కార్వేటినగరం ఆగస్టు3 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిగా సందర్భంగా ఆలయంలో ఆలయ శుద్ధి, వాస్తు హోమం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు పాలు పెరుగు తేనె హరిద్రవం తో కూడిన అభిషేకం నిర్వహించారు. పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు . ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. స్వామి వారి పుష్కరిలో...