GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:22 am Digital Edition : GURU SWAMY

సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్టి పూజ

కార్వేటినగరం అక్టోబర్ 31 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరం కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయం సంధ్య వేళ షష్టి తిథి , సింహరాశిలోకి గురు ప్రవేశము మరియు విశేషమైన ఆరుద్ర నక్షత్ర శుభవేళ సందర్భంగా స్కంద షష్టి కవచం పారాయణం అనంతరం స్వామి వారి దివ్య మంగళ స్వరూపం. నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్, కార్యనిర్వక కార్యదర్శి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్, సెల్వి, అమరావతి గోవింద్ స్వామి తులసి వినయ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు