సూపర్ సిక్స్ హామీలపై వైఎస్ఆర్సిపి నిరసన
-హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు -టిడిపి మేనిఫెస్టో సూపర్ సిక్స్ బాండ్ పత్రాల దహనం నాగలాపురం జూన్ 04 గరుడధాత్రి : నాగలాపురం బజార్ వీధిలోని టవర్ క్లాక్ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం సమీపంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా టిడిపి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్...