సూర్య. ఘర్. సోలార్ క్రాంతి పథకం బైరెడ్డిపల్లి మండలానికి చెందిన దళిత కుటుంబాలకి చేకూరేలా పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక పై హర్షం

శాసనసభ్యులు... అమర్ కి దళితులు ధన్యవాదాలు... బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న సూర్య. ఘర్. సోలార్ క్రాంతి పథకంబైరెడ్డిపల్లి మండలానికి చెందిన దళిత కుటుంబాలకి పొందేందెలా పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక పైమండల దళిత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బైరెడ్డిపల్లి మండలానికిచెందిన అన్ని గ్రామాల ఎస్సీ కుటుంబాలకు సూర్య గర్ పథకాన్ని ఇప్పించడానికి కృషి చేసిన గౌరవ. మాజీ జిల్లా...