సూళ్లూరుపేట – కోటపోలూరు రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయి?

నెలరోజులుగా మెటల్‌తోనే రహదారి.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు వెంటనే పనులు పూర్తి చేయాలి: కాంగ్రెస్ నేత డి.కిరణ్ కుమార్ సూళ్లూరుపేట సెప్టెంబర్ 23 గరుడధాత్రి : సూళ్లూరుపేట - కోటపోలూరు ప్రధాన రహదారి పనులు నత్తనడకన సాగుతుండటంపై సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. కిరణ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రహదారిపై మెటల్‌ పోసి నెలరోజులు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై గులకరాళ్లు, మెటల్‌ పేరుకుపోవడంతో...