సెప్టెంబర్ 12న తిరుపతిలో జాతీయ లోక్ అదాలత్
*వివాదాలను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి వేదిక *: మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం. గురునాథ్ *తిరుపతి, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన తిరుపతిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం. గురునాథ్ తెలిపారు. గురువారం ఉదయం మీడియా...