సేఫ్ తిరుపతి ప్రధాన లక్ష్యం..
- *సేఫ్ తిరుపతి ప్రధాన లక్ష్యం...* - *ఇది మా లక్ష్యం, మన లక్ష్యం మరియు మనందరి లక్ష్యం.* - *సామాన్యమైన ప్రజలకు, భక్తులకు రక్షణ కల్పించడం తో పాటు ...అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు...* - *తిరుపతి జిల్లా లోని డామినీడు మరియు తారక రామా నగర్ లలో వేకువ జామున కార్డన్ & సెర్చ్( వజ్ర పహార్) ఆపరేషన్ నిర్వహణ* - *పోలీస్, ఎక్సైజ్, RTA, Eagle, ఆర్మ్డ్ విభాగం, డాగ్ స్క్వాడ్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు...