సొల్లు కబుర్లు ఆపండి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయండి.. ఎమ్మెల్యే థామస్

గరుడధాత్రి న్యూస్ : ఎస్ఆర్ పురం న్యూస్... సొల్లు కబుర్లు ఆపండి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయండి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఆదివారం ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో విలేజ్ క్లినిక్ ప్రారంభించారు.. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ అన్ని కార్యక్రమాల్లో నేను ముందున్న మీరు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో వేనకున్నారు మీరు పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేస్తేనే ఇకపైన మీ పనులకుసంతకం చేస్తాను లేకుంటే సంతకాలు...