స్టార్టప్ ల ప్రోత్సాహానికి ఆర్ టిఐహెచ్ లో భాగస్వామ్యం వహించండి
* ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యా శాఖల మంత్రి నారా లోకేష్. కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి న్యూస్): ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్, టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ ఇంక్. (యుఎస్ఎ) వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ అభిషేక్ లాహిరితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,విశాఖపట్నంలో భూమి లభ్యత, ఐటీ & జీసీసీ పాలసీ మద్దతుతో ఒక జీసీసీ / టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా...