స్థానిక ఆలయాల్లో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

స్థానిక ఆలయాల్లో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు రామనామ స్మరణ, భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శరణాగత భక్తికి, అచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక...