స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. * నేతలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వారంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందనన్నారు. తీర్పు రాగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా, పార్టీ పరంగా బీసీలకు 34...