స్థానిక, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు శుభపరిణామం..

స్థానిక, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు శుభపరిణామం.. టిడిపి రాష్ట్ర మహిళా నేత పుష్పావతి యాదవ్ 38,39,40,41 క్లస్టర్ల వర్చువల్ మహానాడు మొదటి రోజు విజయవంతం... తిరుపతి, మే 27 గరుడధాత్రి: తెలుగుదేశం పార్టీ మొదటి నాడు మహానాడు సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రతిపాదన చేయడం శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ మహిళా నేత వి పుష్పావతి యాదవ్ చెప్పారు. 11వ క్లస్టర్ ఇన్చార్జి...