స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్‌పై హర్షం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం: మాజీ మార్కెటింగ్ చైర్మన్ డి.ఇ. లంగోవన్ రెడ్డి పిచ్చాటూరు ఆగస్టు 21 గరుడధాత్రి : స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెటింగ్ చైర్మన్ డి.ఇ. లంగోవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను...