స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం కావాలి
* కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం. కుప్పం,సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్): త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని శ్రీ కదిరి నరసింహస్వామి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఎన్. కొత్తపల్లిలో...