GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:54 am Digital Edition : GURU SWAMY

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిఅభ్యర్థులనుగెలిపించుకుందాం -టిడిపి కన్వీనర్ దొరబాబు చౌదరి

పూతలపట్టు సెప్టెంబర్ 23 (గరుడదాత్రిన్యూస్)జరగబోయే స్థానిక సంస్థలఎన్నికల్లో ఎంపీటీసీలను జడ్పిటిసిని సర్పంచులను కూటమి అభ్యర్థులనుగెలిపించుకోవాలని పూతలపట్టు టిడిపికి దొరబాబు చౌదరి తెలిపారు. బుధవారం పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దొరబాబు చౌదరి ఎంపీటీసీలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు కతీతంగా 13 మంది ఎంపీటీసీలను సన్మానించాలని సన్మాన సభ ఏర్పాటు చేశామని. అయితే వడ్డేపల్లి తేనేపల్లి ఎంపిటిసిలు మాత్రమే హాజరయ్యారని. 11 మంది రాకపోవడం సమంజసం కాదన్నారు. సన్మానించాలని జరిగిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.
పూతలపట్టు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఎంపీటీసీలు ఎన్నికై ఐదు గంటలకు సందర్భంగా ప్రకారం ఎంపీడీవో నాగరాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీలకి సన్మానించారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల టిడిపి తరఫున దొరబాబు చౌదరి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంపీటీసీలకు పార్టీలు కతీతంగా ప్రతి ఒక్కరిని సన్మానించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని. అయితే ఎంపీపీ కుమారి తేనేపల్లి ఎంపిటిసి. వడ్డేపల్లి ఎంపిటిసి విజయలక్ష్మి హాజరయ్యారు 11 మంది రాకపోవడం సమంజసం కాదన్నారు. ఎంపీడీవో నాగరాజు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు మాతో పని చేసిన ఎంపిటిసి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఐదు సంవత్సరాల్లో మా కార్యాలయం నుండి నేను గాని మా సిబ్బంది గాని ఏదైనా దురుసుగా మాట్లాడుంటే వాటిని ఎవరు మనుషుల పెట్టుకోకుండాఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు. సింగల్ విండో అధ్యక్షుడు జగన్నాథం. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు. సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయుడు.జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు హిమగిరినాయుడు. బంగారుపాలెం మార్కెట్ డైరెక్టర్ గురుస్వామి.నాయకులు మునిరాజులు. గుంటూరు మురళి నాయుడు.ఏకాంబరం. సురేంద్ర నాయుడు. బాలకృష్ణ నాయుడు. నేతాజీ. మధు కుమార్. నరసింహులు. మురళి నాయుడు. రవి నాయుడు. రెడ్డప్ప నాయుడు. తదితరులు పాల్గొన్నారు