స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిఅభ్యర్థులనుగెలిపించుకుందాం -టిడిపి కన్వీనర్ దొరబాబు చౌదరి

పూతలపట్టు సెప్టెంబర్ 23 (గరుడదాత్రిన్యూస్)జరగబోయే స్థానిక సంస్థలఎన్నికల్లో ఎంపీటీసీలను జడ్పిటిసిని సర్పంచులను కూటమి అభ్యర్థులనుగెలిపించుకోవాలని పూతలపట్టు టిడిపికి దొరబాబు చౌదరి తెలిపారు. బుధవారం పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దొరబాబు చౌదరి ఎంపీటీసీలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు కతీతంగా 13 మంది ఎంపీటీసీలను సన్మానించాలని సన్మాన సభ ఏర్పాటు చేశామని. అయితే వడ్డేపల్లి తేనేపల్లి ఎంపిటిసిలు మాత్రమే హాజరయ్యారని. 11 మంది...