స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక

- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుత్తూరు టౌన్ పోలీసుల ముందస్తు చర్యలు - రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి వ్యక్తిగతంగా హెచ్చరించిన పోలీసులు - ఎన్నికల సమయంలో నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక - శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచన - ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి తిరుపతి ఆగస్టు 19 గరుడధాత్రి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పుత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో...