స్వచ్ఛఆంధ్రసేవకులకు2026 అవార్డులు అందజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్
సేవకుల సేవలు ఎంతో అభినందనీయమనికొనియాడినఎంపీ,ఎమ్మెల్యేలు చిత్తూరుఅక్టోబర్02(గరుడ దాత్రి న్యూస్,)మహాత్మా గాంధీజయంతినిపురస్కరించుకుని చిత్తూరునగరంలోని జిల్లా పరిషత్ (జెడ్పీ) సమావేశ మందిరంలో 'స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డ్స్ 2026' ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) దగ్గుమళ్ళ ప్రసాద రావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ విచ్చేశారు.ఈ సందర్భంగా సమాజ పరిభ్రమణంలో,పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు స్వచ్ఛ ఆంధ్ర సేవకులను ఎంపీ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి, వారికి 'స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డులను' ప్రధానం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యేమాట్లాడుతూ.. పూజ్య బాపూజీ...