స్వచ్ఛాంధ్ర అవార్డ్స్‌–2026 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం నేడు.

* అక్టోబర్‌ 2న చిత్తూరులో నిర్వహణ. * జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. చిత్తూరు బ్యూరో, అక్టోబర్‌ 02(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్):ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర అవార్డ్స్‌–2026 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 2న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు అక్టోబర్‌ 2, జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ...