స్వపక్షం లోనే.. విపక్షం..! –నాగలాపురం టిడిపిలో గరం గరం..

-ఆ నేత ఆదేశాలు.. కేసులు నమోదు -పార్టీ కేంద్ర కార్యాలయంకు -ఫిర్యాదుల వెల్లువ అరుణానది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అడ్డగోలు కార్యకలాపాలు అడ్డుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరిగిందని సత్యవేడు నియోజకవర్గ నాగలాపురం మండలం టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నియమించిన ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు కేసులు పెట్టడం జరిగిందని వారు వాపోతున్నారు‌. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా... స్వపక్షంలోనే విపక్షం ఉన్నట్లు అక్రమ ధన దాహానికి దాసోహమైన వారు బరితెగించి ఈ...