స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

* ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. కుప్పం,జులై 27 (గరుడ ధాత్రి న్యూస్): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు రామకుప్పం మండలంలో విస్తృతంగా పర్యటించారు. నారాయణపురం తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూజలు నిర్వహించి నివాళులర్పించారు. కెంచన బల్ల గ్రామంలో జడ్పీ హైస్కూల్ ను నారా భువనేశ్వరి సందర్శించారు.స్కూల్ ఆవరణలో...