స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్ర లక్ష్యం నెరవేరుతుంది
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కల సహకారం అవుతుంది* యాదమరిలోలబ్ధిదారులకు ఆటోలుపంపిణీచేసినచిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన చిత్తూరు ఆగస్టు22(గరుడ దాత్రి న్యూస్)సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యత తీసుకుంటేనే.., ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్ర కల సహకారం అవుతుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, పూతల పట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు.పూతల పట్టు నియోజకవర్గం, యాదమరి మండలం ఎంపిడివో కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్రా- స్వచ్ఛాంధ్రా కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులుమురళీమోహన్ ముఖ్య...