స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఎన్డీయే పాలన డా.యం.ఉమేష్ రావు

శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, దేశ ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటివి చేపడుతూ, స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఎన్డీయే కూటమి పాలన అందిస్తోందని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు.ఇంటింటికి తెలుగుదేశం పార్టీ' కార్యక్రమంలో భాగంగా, రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం యొక్క రెండేళ్ళ నమ్మకమైన పాలనాకాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఆదివారం 52 వ...