స్వర్ణ కుప్పం దిశగా సీఎం చంద్రబాబు అభివృద్ధి అడుగులు
. * చంద్రన్నకు జేజేలు అంటూ జనం నినాదాలు. * చంద్రబాబు ఆధ్వర్యంలో కుప్పంకుమ మహర్దశ. * ఆనందంతో అభివాదం చేసిన సీఎం చంద్రబాబు. * త్వరలోనే గండికోట నుండి కుప్పానికి నీరు. కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం మున్సిపాలిటీ పర్యటనలో భాగంగా సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆయన అధికారికంగా శంకుస్థాపన చేశారు....