హనుమంతపురంలో ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యటన

-అర్హులకు పెన్షన్ల పంపిణీ... చెత్త నుంచి సంపద కేంద్రం పరిశీలన పిచ్చాటూరు, ఆగస్టు 1 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో శనివారం ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రం ను పరిశీలించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి నిర్వహించాల్సిన విధానంపై గ్రామ ప్రజలకు...