హరిజనవాడలో వీధి కుక్కల దాడి చిన్నారికి తీవ్రంగా గాయాలు

*భయాందోళకం* ! సత్యవేడు హరిజనవాడలో వీధి కుక్కల దాడి చిన్నారికి తీవ్రంగా గాయాలుసత్యవేడు హరిజనవాడలో 19-04-26వ తేదీన ఆదివారం సాయంత్రం,ఓ 3 ఏళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా, వీధి కుక్కలు ఆకస్మికంగా దాడి చేశాయి. కుక్కలు చిన్నారి మీద విరుచుకుపడి శరీరంపై అనేక చోట్ల కరిచాయి. అరుపులు విని స్థానికులు ఏర్పడి కుక్కలను తరిమించారు. గాయాలతో కుంగిపోయిన చిన్నారిని వెంటనే సమీప సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. డాక్టర్లు తీవ్ర గాయాలు ఉన్నాయని, రేబీస్ టీకాలు ఇవ్వాలని తెలిపారు. కుటుంబీకులు...