హామీ ఇచ్చాం- ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి తీరుతాం

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. * రాష్ట్రంలో మూడు లక్షల త్రీడీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. * కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ హాజరు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి తీరుతామని హామీ ఇచ్చామని ఆ హామీని తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం లో ఆదివారం 3 లక్షల త్రీడీ ఇళ్ల నిర్మాణం...