హార్టీకల్చర్ హబ్‌పై ఆకట్టుకున్న డ్రోన్ షో

* ఉద్యాన హబ్‌తో రాయలసీమ, చిత్తూరు జిల్లా రూపురేఖల్లో మార్పు. * 9.6 లక్షల రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం.. 49.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు * ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ఉద్యాన హబ్‌తో రాయలసీమ, చిత్తూరు జిల్లా రూపురేఖల్లో మార్పు తీసుకువచ్చేలా 9.6 లక్షల రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం మరియు 49.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్...