హైకోర్ట్ మొటిక్కాయ వేసినా వైసిపి పార్టీ నాయకులకు బుద్ధి రాదా…?

- రాష్ట్రమొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం భాస్కరన్ నారాయణవనం ఆగస్టు0 5 (గరుడదాత్రి న్యూస్ )మెగా డీఎస్సీ పై హైకోర్ట్ మొటిక్కాయ వేసినా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు బుద్ధి రావడం లేదని రాష్ట్ర మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ భాస్కరన్ అన్నారు.బుధవారం ఎన్ భాస్కరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో కాలంగా వేయి కళ్ళతో యువత ఎదురు చూసిన టీచర్ ఉద్యోగాలు రావడంతో కూటమి ప్రభుత్వనికి నిరుద్యోగులు ధన్యవాదాలు తెలిపారు అన్నారు. డీఎస్సీలో నకిలీ సర్టిఫికెట్...