10న సుబ్రమణ్య స్వామి ఆలయం సంబంధించి తల నీలాల వేలంపాట
కార్వేటినగరం జూలై 2 గరుడ దాద్రి న్యూస్ : కార్వేటినగరం పంచాయతీ కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం వద్ద జరిగే ఆడికృతిక వేడుకలు భక్తులు సమర్పిస్తే తలనీలాలు సంబంధించి ఈ నెల 10న వేలంపాట వేస్తున్నట్లు ఎండోమెంట్ కార్యనిర్వకధికారి కృష్ణ నాయక్ గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 4 నుంచి 9 వరకు జరిగే ఆడికృత బ్రహ్మోత్సవ పురస్కరించుకొని స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ కోసం ఈ నెల 10న...