10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ సత్కారం

మంగళవారం తిరుపతి కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారి సారథ్యంలో, తిరుపతి జిల్లాలో నిర్వహించిన 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అన్ని మేనేజ్మెంట్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మెమెంటోలు మరియు శాలువాలతో గౌరవించారు. *విద్యా సంస్కరణలపై కలెక్టర్ అభినందన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి...