11 కెవి విద్యుత్ తీగల వాలి పొంచివున్న ప్రమాదం
*విద్యుత్ అధికారులు పట్టించుకొండి ప్లీస్ బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్3 బైరెడ్డిపల్లి నుండి కడప నత్తముకు వెళ్లేటువంటి ప్రధాన రహదారిలో గరుడా మెడికల్స్ దుకాణం ఎదురుగ్గా ఉన్నటువంటి 11 కెవి విద్యుత్ తీగల వల్ల వాహనాలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలకు తగిలే విధంగా ఈ విద్యుత్ తీగలు వాలి ఉండడంతో ప్రమాదానికి పొంచి ఉన్నది. గత వారం రోజులుగా ఇదే సమస్యతో ఆ రహదారి వెంబడి ఉండేటువంటి గృహాలకు,దుకాణదారులకు ఇబ్బందికరంగా మారింది.లోడ్ లారీలు తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతున్నది నెలకొన్న సమస్యను స్థానిక విద్యుత్ అధికారులకు...