11 రోజుల్లో 30.38 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు

* ఇప్పటివరకు 30.38 లక్షల ఇళ్లను సందర్శించిన టిడిపి శ్రేణులు. * వేగంగా కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం. * ఇంటింటికి టిడిపి శ్రేణులు కొనసాగుతున్న తీరుపై లోకేష్ నిత్యం పరిశీలన. కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం గత నెల 27న ప్రారంభమైంది.కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో...