మామ మందలించాడని మామను మట్టుపెట్టిన అల్లుడు – పూతలపట్టు మండలంలో ఘటన
పూతలపట్టు ఆగస్ట్ 16 (గరుడ దాత్రి న్యూస్) మామ అల్లుడ్ని మందలించినందుకు పిల్లనిచ్చిన మామని హతమార్చిన ఘటన పూతలపట్టు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు పూతలపట్టు మండలం పేట అగ్రహారం ఎస్టీ కాలనీ చెందిన సుబ్రమణ్యం తన కూతుర్ని 2007లో అశోక్ ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు ఇక్కడే మామ దగ్గరే ఇల్లరికం తో మామ అల్లుడు కలిసిమెలిసి ఉన్నారు. గత ఆరు నెలలుగా అల్లుడు అశోక్ ప్రతిరోజు పేకాట ఆన్లైన్ బెట్టింగులు చేస్తూ ఉన్నాడని తెలుసుకున్న మామ అల్లుడిని తరచూ మందలించేవాడు.ఈ నేపథ్యంలో...