16 మరుగుదోడ్లు ను ప్రారంభించిన ఎం.పి.పి.రెడెప్ప
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్18 బైరెడ్డిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో నూతనంగా ఎం.పి.పి.నిధులతో బాలికలు ,ఉపాధ్యాయలు కోసం మరుగుదోడ్లు నిర్మించారు. ఈమరుగుదొడ్లను శుక్రవారం ఎం.పి.పి.రెడ్డెప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బైరెడ్డిపల్లి,మండల బూత్,కన్వీనర్,షాకీర్ , కోఆప్షన్,నెంబర్,ఫైజు యూత్ ప్రెసిడెంట్, మహేష్తదితరులు పాల్గొన్నారు.