GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:12 am Digital Edition : GURU SWAMY

రాష్ట్ర డిజిపి వద్ద అవార్డు అందుకున్న ఎస్ఐ తేజశ్విని

కార్వేటినగరం సెప్టెంబర్ 4 గరుడదాద్రి న్యూస్

ఇటీవల మంగళగిరి లో జరిగిన ఏపీ పోలీస్ ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా అత్యుతమ ప్రతిభ చూపి షట్టల్ బాడ్మింటన్ లో భాగంగా అనంతపురం రేంజ్ తరపున రన్నెర్స్ గా గెలిచి. రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్త గారి చేత ట్రోఫీ అందుకున్న మన చిత్తూరు జిల్లా కార్వేటినగరం కి చెందిన ఎస్సై తేజస్విని జీవితం లో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని మరిన్ని విజయాలను అందించుకోవాలని సిబ్బంది కొనియాడారు.