జ్వరం కాటుకు బాలుడు (కార్తి కేయన్) బలి
చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9వ తరగతి విద్యార్థి కార్తి కేయన్ మృతి శోకసంద్రంలో కస్తూరినాయుడుకండ్రిగ.. గ్రామంలో జ్వరాలపై ఆందోళన నాగలాపురం సెప్టెంబర్ 19 గరుడధాత్రి: జ్వరాల తీవ్రతతో చికిత్స పొందుతున్న 9వ తరగతి విద్యార్థి మృతి చెందడంతో నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూరినాయుడుకండ్రిగ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో గత పది రోజులుగా జ్వరాలు విజృంభిస్తుండగా పలువురు చిన్నారులు, పెద్దలు జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో వారం రోజులుగా చెన్నైలోని స్టాన్లీ...