స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి – గంగా ప్రసాద్
టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలి.. సత్యవేడులో గ్రామస్థాయి నుంచి కూటమిని బలోపేతం చేయాలి సత్యవేడు సెప్టెంబర్ 20 గరుడధాత్రి న్యూస్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ టీడీపీ నాయకుడు కొండేపాటి గంగా ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు చెన్నైలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచనల మేరకు జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ...