18వ రోజుకు చేరిన వీఆర్‌ఏల నిరవధిక సమ్మె
చౌడేపల్లి అక్టోబర్ 03 గరుడ దాత్రి న్యూస్ రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న గ్రామీణ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 18వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం వద్ద ఒంటికాళ్లతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యల పట్ల తీవ్ర అలసత్వం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చొరవతో విధులు నిర్వహిస్తున్న తమకు...