20 ఏళ్లల్లో 600 సినిమాలు.. గ్లామర్ పాటలతో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..
-చివరకు ఇండస్ట్రీకి దూరంగా..* 70, 80వ దశకాల్లో తన అద్భుతమైన నృత్యాలు, గ్లామర్‌తో వెండితెరను ఊపేసిన నటి జయమాలిని. 'గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..', 'సన్నజాజులోయ్.. కన్నె మోజులోయ్..'వంటి ఎన్నో ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌తో అప్పట్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఘనత ఆమెది. అప్పట్లో తన పాటలతో ఇండస్ట్రీని అల్లాడించింది. అంతేకాదు ఆమె నటించిన పాటలు అప్పటి కుర్రకారుకు పిచ్చెక్కించాయి. ఇక ఒక స్టార్ హీరో అంటే అందులో తప్పకుండా జయమాలిని స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఆమె పాట ఉంటే చాలు బ్లాక్ బస్టర్...