2026 డి ఎస్ సీ ని అడ్డుకోవడమే ప్రతిపక్ష నేతల అజెండా…
డి ఎస్ సి పై జగన్ రెడ్డి దుష్ప్రచారం... స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో పారదర్శకంగా నిర్వహించాం.. జగన్ రెడ్డి పాలనలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా..? శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తిరుపతి, మే 11 : ఈ ఏడాదిలో నిర్వహించబోయే డీఎస్సీని అడ్డుకోవడమే ప్రతిపక్ష వైసిపి నేతల అజెండా అని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమినీ రవి నాయుడు చెప్పారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడారు....