21లోగా మద్యంషాపులకు రెన్యూవల్ చేసుకోవాలి – ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్
కార్వేటినగరం: సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్): ప్రభుత్వం ప్రకటించిన తేదీ లోపు మద్యంషాపులను రెన్యూవల్ చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తలమాల విజయశేఖర్ అన్నారు. మంగళవారం కార్వేటినగరం ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 113 మద్యం షాపులు ఉన్నాయని వాటికి ప్రభుత్వం ప్రకటించిన గడువు పూర్తి కావడంతో మద్యం షాపు యజమానులు ఈ నెల 21 తేదీ సాయంత్రం 5 గంటలలోపు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. అలా లేని యెడల ఆ మద్యం షాపులకు మరో సారి...