28న పల్స్ పోలియోను విజయవంతం చేయండి -అడిషనల్ డీఎంహెచ్ఓ – డా వెంకటప్రసాద్

పలమనేరు, జూన్ 15 ( గరుడ ధాత్రి ) : రాబోయే జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డా. జి. వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలమనేరు గంటవూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్) లో సోమవారం ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. జి. వెంకటప్రసాద్ ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లు, మరియు హెల్త్ స్టాఫ్‌కు పలు కీలక సూచనలు చేశారు. ఈ...