తోతాపురి పంట ప్రోత్సాహానికి ఈనెల 28 ఆఖరి తేదీ -ఉద్యాన శాఖ ఏడి పల్లవి
రామకుప్పం జులై 21 (గరుడ దాద్రి) కుప్పం నియోజకవర్గంలో పోతారపురి మామిడికాయ పండిస్తున్న రైతులు తాము పండించిన పంటను ఈనెల 28వ తేదీ లోపు తమకు కేటాయించిన పాయింట్లలో సాయంత్రం 8 గంట లోపల సరఫరా చేసుకోవాలని కుప్పం నియోజకవర్గం ఉద్యాన శాఖ ఏడి పల్లవి పేర్కొన్నారు. మంగళవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ప్రతి రైతు తాము మండిలకు తోతాపురి మామిడికాయలను తరలించేందుకు ముందు అదే రోజు ఖాళీ వాహనాల తూకం మరియు కాయలతో కూడిన వాహనాల...