భక్తులకు మజ్జిగ, వాటర్ బాటిళ్ల పంపిణీ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని శనివారం బండ్ల వీధి భజన మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1000 మంది భక్తులకు శనివారం మజ్జిగ, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. శ్రీవారి పట్టు వస్త్రాల సారెను శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ శోభ యాత్రగా బండ్ల వీధి మీదుగా కొనసాగింది....